బీఆర్ ఎస్ వి పసలేని ఆరోపణలు

  . . . ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్దం   . . . టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్   నిజామాబాద్, బతుకమ్మ :   ఉద్యోగాల భర్తీపై బీఆర్ఎస్ నేతల చేస్తున్న ప్రచారాలు పసలేనివని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలోని వినాయక మందిరంలో మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 70 వేల...