బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ లో చేరిక 

భీమ్ గల్, బతుకమ్మ : భీంగల్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ యూత్ టౌన్ ప్రెసిడెంట్ నీలం రవి బుధవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొన్నారు. ఆయన తో పాటు బీఆర్ఎస్ యూత్ నాయకులు నరేష్, రాజు, సీహెచ్ రాకేష్, బిట్టు,సురేష్, మహేష్, మజ్జు, అక్రంలు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్బంగా సునీల్ కుమార్ వీరికి పార్టీ ఖండ్వా కప్పి పార్టీలోకి సధారంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా నీలం రవి మాట్లాడుతూ...