జూబ్లీహిల్స్ గెలుపు వాకిట బీఆర్ఎస్
బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసుధన్ రావు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ లో ని జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో భారాస అభ్యర్థిని మాగంటి సునీత దే విజయమని నిజామాబాద్ భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసుధన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు, ప్రచారశైలి వారి ముందస్తు ఓటమిని తేటతేల్లం చేసిందని ఆయన అన్నారు. హైదరాబాద్ ను అన్ని రంగాలలో ప్రగతిపథాన నడిపిన కేసీఆర్ కు కానుకగా...