బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది
. . . తెలంగాణ మళ్లీ పట్టాలెక్కుతుంది . . . బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, బతుకమ్మ : బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తెలంగాణ రాష్ట్రం తిరిగి అభివృద్ధి పథంలోకి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు....