జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం
బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : రౌడీకి, లేడీకి మధ్య జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పక్షపాతంగా పనిచేస్తున్న సీపీ సజ్జనార్, ఏసీపీ, డీసీపీ, సీఐ రమేష్ నాయక్ లను బదిలీ చేయాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ లు ఢిల్లీలో ఫైట్ చేస్తున్నట్లు...