బీఆర్ఎస్ ఉట్టి కథలు . . . కాంగ్రెస్ పిట్ట కథలు చెప్పింది
. . . వెయ్యేళ్ళయిన బీఆర్ఎస్ మారదు . . . సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన గుంటనక్కతో డీల్ మాట్లాడుకున్నారా ? . . . తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరు . . . తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో అధికార ప్రధాన ప్రతిపక్షాలు ఒకే రోజు భారీ బహిరంగ సభలు పెట్టి బలప్రదర్శనకు దిగి బీఆర్ఎస్ ఉట్టి...