కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్
. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి . కార్యకర్త కుటుంబానికి రూ.2లక్షల ప్రమాదబీమా అందజేత వేల్పూర్, బతుకమ్మ: కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మండలంలోని పడగల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గొడికె రమేశ్ భార్య రజితకు రూ.2లక్షల ప్రమాద బీమా చెక్కును ప్రశాంత్ రెడ్డి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభ్యత్వం కలిగిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యకర్త ...