చరిత్రలో నిలిచేలా బీఆర్ఎస్ రజతోత్సవం

బీజేపీ, కాంగ్రెస్ లు పరాయి పార్టీలు కాంగ్రెస్, బీజేపీలది తెలంగాణ సంపద ను దోచుకునే ఎత్తుగడ ప్రజలకు ప్రాణ సంకటంగా రేవంత్ సర్కారు విధానాలు మళ్లీ కేసీఆర్ తోనే అభివృద్ధి, సంక్షేమ రాజ్యం బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ: దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచేలా బీఆర్ఎస్ రజతోత్సవాలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తు న్నామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.  'చలో వరంగల్ ' కార్యక్రమం...