బీ ఆర్ ఎస్ దుకాణం క్లోజ్ యింది : పీసీసీ చీఫ్ మహేశ్

కేటీ ఆర్- కవిత- హరీశ్ రావు మధ్య మూడు ముక్కలాట కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు..? గజ్వేల్, బతుకమ్మ :  తెలంగాణలో బీ ఆర్ ఎస్ దుకాణం క్లోజ్ యిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీ ఆర్ ఎస్ లో కేటీ ఆర్- కవిత- హరీశ్ రావు మధ్య మూడు ముక్కలాట నడుస్తోందని వ్యాఖ్యనించారు. సోమవారం మెదక్ జిల్లా  గజ్వేల్ మండలం రిమ్మనగూడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్...