కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ సెటైరికల్ ట్వీట్
వెబ్ న్యూస్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ పాలనపై బీఆర్ఎస్ పార్టీ న్యూ ఇయర్ సందర్భంగా సెటైరికల్ ట్వీట్ చేసింది. కాగా, సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈట్వీట్ వైరల్ అవుతోంది. 2 - రెండేండ్ల సమయం వృథా 0 - కాంగ్రెస్ అందించిన సంక్షేమ ఫలాలు గుండు సున్నా! 2 - కాంగ్రెస్ ఇస్తామన్న 2 లక్షలేవీ? 6 - ఇస్తామన్న గ్యారంటీలు ఎక్కడ? ’గద్దెనెక్కి రెండేండ్లు గడిచినా..ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేవీ సరిగ్గా అమలు చేయకుండా సమయం వృథా చేసింది. ఎన్నెన్నో హామీలిచ్చి.. మాయ...