ఏర్గట్ల లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల బైక్ ర్యాలీ
. . . ఏర్గట్లలో బిఆర్ఎస్ పార్టీ నాయకులచే ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం ఏర్గట్ల, బతుకమ్మ : మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫోన్ టాపింగ్ కేసులో అక్రమంగా పోలీసులు సిట్ నోటీసులు ఇచ్చి కేసీఆర్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మను మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్ధం చేయడం, అలాగే నిరసనగా...