బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ కోసమే
మాజీ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్, బతుకమ్మ : బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ కోసమేనని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని సాధించడమే కాదు వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. రాష్ట్ర సంపదను కాపాడే భాద్యత కూడా బీఆర్ఎస్ దేనన్నారు. రాష్ట్రం లో పౌరసరఫరాల శాఖలో కుంభ కోణం జరిగిందని, ఈ కుంభ కోణం పై ఎన్ని...