ఆర్టీసీ కార్మికుల న్యాయపోరాటానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు.

  . . . సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది   . . . తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణంలో ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్ కార్యక్రమానికి బాన్సువాడ బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పూర్తి మద్దతు ప్రకటించాయి.ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, బీఆర్ఎస్ నాయకులు క్షేత్రస్థాయిలో నిరసన గళం వినిపించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్...