జోర్డాన్ బాధిత కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది
బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రానికి చెందిన అల్గోట్ గంగాధర్ బ్రతుకుతెరువు కోసం గల్ఫ్ దేశం వెళ్లాలన్న ఆలోచనతో నిర్మల్ జిల్లాకు చెందిన గల్ఫ్ ఏజెంట్ ద్వారా జోర్డాన్ వెళ్లడం జరిగింది. కానీ విధి వక్రీకరించి అతనికి చెప్పిన పని ఒకటి అయింది అని,అలాగే దేశం కానరాని ప్రాంతంలో తోటలో పని దానికి తోడు భోజన సౌకర్యం కూడా లేకుండా అతనితో పాటుగా ఇంకొంతమంది నరకయాతన అనుభవించడం జరిగింది. ఇట్టి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వారికి జరిగిన కష్టాలను మీడియా రూపంలో బయటకు పంపడం జరిగింది....