నామినేషన్ దాఖలు చేసిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు
బతుకమ్మ , బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని చిన్న దడిగి గ్రామపంచాయతీలో ఎన్నికల అధికారికి జుక్కల్ మాజీ బి ఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు హన్మంత్ షిండే బలపరిచిన చిన్న దేవాడ సర్పంచ్ అభ్యర్థి శంకర్ పటేల్, చిన్న దడిగి సర్పంచ్ అభ్యర్థి అనసూయ సాయి రెడ్డి, పెద్ద దడిగి సర్పంచ్ అభ్యర్థి శిల్పారాణి శ్రావణ్ కుమార్ లు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బిచ్కుంద టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్ రావ్ దేశాయ్ మాట్లాడుతూ గ్రామ...