20న బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం

 బతుకమ్మ బోధన్ : బోధన్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆమేర్ శనివారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ ఆవిర్భావానికి 25 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా, రజతోత్సవాల కోసం బోధన్ నియోజకవర్గంలో విస్తృత సన్నాహక సమావేశ ఏర్పాట్లను ఏప్రిల్ 20, 2025 ఆదివారం ఉదయం 10:00 గం.లకు బోధన్ అప్నా ఫంక్షన్ హాల్ లో జరగనుంది. మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ అధ్యక్షతన సమావేశం జరగనుండగా,...