రైతు డిస్కంపై ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సి) ముందుకు బీఆర్ఎస్ పార్టీ

  . . . రేపు కేటిఆర్ ఆధ్వర్యంలో ఈఆర్సికి పార్టీ అభిప్రాయాల వెల్లడి   హైదరబాద్, బతుకమ్మ :   రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 'రైతు డిస్కం' పేరుతో చేపట్టిన చర్యలను, ఆ నిర్ణయం వెనుక ఉన్న కుట్రలను ప్రజల ముందు ఉంచేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సి) ముందు జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణలో, తెలంగాణ రైతాంగం ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తన గళాన్ని వినిపించనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని...