ఎమ్మెల్సీ కవితను కలిసిన బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ గాండ్ల మధు

రుద్రూర్, బతుకమ్మ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో శుక్రవారం రుద్రూర్ మండల బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం పలు సమస్యలపై కవిత దృష్టికి తీసుకెళ్లారు.