ఏర్గట్ల లో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  ఏర్గట్ల, బతుకమ్మ :   బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఏర్గట్ల మండల బీఆర్ఎస్ నాయకులు పార్టీ జెండా ఎగురవేసి సంబురాలు జరుపుకున్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పూర్ణానందం, గ్రామ శాఖ అధ్యక్షుడు దేవుడు నరసయ్య ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకగా 2001 లో జలదృశ్యంలో పురుడు పోసుకున్నదన్నారు. 25 ఏళ్ల ప్రయాణంలో అనేక...