ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటన

  . . . 52 డివిజన్ల కు అభ్యర్థుల ఖరారు   . . . ఇంకా 8 డివిజన్లకు ఖరారు కాని అభ్యర్థులు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ  :   నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు  విడుదల చేశారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేయగా మంగళవారం బీ ఆర్ ఎస్ పార్టీ తమ అభ్యర్థులను  ప్రకటించింది. నగరంలో మొత్తం 60 డివిజన్ లకు 52 డివిజన్ల అభ్యర్థులను ప్రకటించింది....