Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 8:31 pm Posted by : ramakrishna

ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటన

 

. . . 52 డివిజన్ల కు అభ్యర్థుల ఖరారు

 

. . . ఇంకా 8 డివిజన్లకు ఖరారు కాని అభ్యర్థులు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ  :

 

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు  విడుదల చేశారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేయగా మంగళవారం బీ ఆర్ ఎస్ పార్టీ తమ అభ్యర్థులను  ప్రకటించింది. నగరంలో మొత్తం 60 డివిజన్ లకు 52 డివిజన్ల అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 1,2,3,4,5,13,18,59 డివిజన్లకు మాత్రం అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. బీ ఆర్ ఎస్ పార్టీ 6వ డివిజన్ అభ్యర్థిగా శివలింగరి ఉమారాణి, 7వ డివిజన్ కి బగ్గాలి అజయ్, 8వ డివిజన్ కి దండు చంద్ర శేఖర్, 9వ డివిజన్ కి దిలోడ్ సోని, 10వ డివిజన్ కి మక్కాల గోపాల్, 11వ డివిజన్ కి అర్షియా ఫిర్డోస్, 12వ డివిజన్ కి తాజ్ కనం, 14వ డివిజన్ కి మహ్మద్ మజారుద్దీన్, 15వ డివిజన్ కి గౌసియా బేగం, 16వ డివిజన్ కి జింక తారా, 17వ డివిజన్ కి కంబ్లె అశ్విని, 19వ డివిజన్ కి యమగంటి నరేష్ గౌడ్, 20వ డివిజన్ కి పెంచాలా శ్రీలత, 21వ డివిజన్ కి డా.దండు రుషిత, 22వ డివిజన్ కి మాకు విజయలక్ష్మీ, 23వ డివిజన్ కి కొత్త హరిత, 24వ డివిజన్ కి గుడ్డెటి భవాని, 25వ డివిజన్ కి చింతకాయల రాజేష్, 26వ డివిజన్ కి సిర్ప రాజు, 27వ డివిజన్ కి చెన్న సుధ, 28వ డివిజన్ కి రంగు సీతారాం లను ప్రకటించారు. అలాగే 29వ డివిజన్ అభ్యర్థిగా ముస్కాన్ కనం, 30వ డివిజన్ కి మహ్మద్ హఫీజ్, 31వ డివిజన్ కి యాస్మిన్ బేగం, 32వ డివిజన్ కి అస్మా బేగం, 33వ డివిజన్ కి నూస్రత్ సుల్తానా, 34వ డివిజన్ కి నీతా రాథోడ్, 35వ డివిజన్ కి తాటికొండ నరేష్, 36వ డివిజన్ కి దువ్వ వనజ, 37వ డివిజన్ కి ప్యాట విజయలక్ష్మీ, 38వ డివిజన్ కి ఎం.రాజేష్, 39వ డివిజన్ కి చుక్కా ప్రశాంతి, 40వ డివిజన్ కి తర్లా కీర్తి కుమార్, 41వ డివిజన్ కి అఫ్రిన్ భేగం, 42వ డివిజన్ కి దండెమోని మంజుల, 43వ డివిజన్ కి మండపల్లి వెంకట రమణ, 44వ డివిజన్ కి నీలగిరి రాజేష్, 45వ డివిజన్ కి తోట మౌనిక, 46వ డివిజన్ కి మహ్మద్ నయాబ్ పాషా, 47వ డివిజన్ కి ఉల్లెంగ భూపతి, 48వ డివిజన్ కి సర్గు సాయి చరణ్, 49వ డివిజన్ కి జమాల్ పూర్ జమున, 50వ డివిజన్ కి రంగు అపర్ణ, 51వ డివిజన్ కి కొత్తపేట పద్మ, 52వ డివిజన్ కి షైక్ అవేస్, 53వ డివిజన్ కి ఉజ్మా సిద్దికి, 54వ డివిజన్ కి సుల్తానా ఫహ్రీన్, 55వ డివిజన్ కి ఎం.డి ఇంతియాజ్ అలీ ఖాన్ తల, 56వ డివిజన్ కి షాహీన్ సుల్తానా, 57వ డివిజన్ కి రేష్మ బేగం, 58వ డివిజన్ కి షైక్ సమీయూద్దిన్, 60వ డివిజన్ కి అస్రా బనూ లను అభ్యర్థులుగా ప్రకటించారు.