మున్సిపల్ చైర్ పర్సన్ భర్త పెత్తనం పై బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ల గుస్సా
. . . కామారెడ్డి బల్దియాలో పొత్తుల పార్టీల మధ్య ముదిరిన వివాదం . . . చైర్ పర్సన్ భర్తను మెడపట్టి గేంటివేస్తామని గులాబి కౌన్సిలర్ ల వార్నింగ్ కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి బల్దియాలో పొత్తులతో జరుగుతున్న పాలన వ్యవహరంపై విపక్ష సభ్యులు జంగ్ సైరన్ మోగించారు. సుమారు ఏడు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీ లేకపోవడంతో బిఆర్ఎస్ మద్దతుతో కామారెడ్డి మున్సిపాలిటీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే....