విధ్యుత్ చార్జీల పెంపుధలను అడ్డుకున్న బిఆర్ఎస్ పార్టి సంబరాలు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:      తెలంగాణ రాష్ట్ర ప్రజలపై రూ.18,500 కోట్ల విద్యుత్ చార్జీల భారం పడకుండా బిఆర్ఎస్ పార్టీ పబ్లిక్ హియరింగ్ లో పాల్గొని ఇఆర్సీని ఒప్పించి విజయం సాధించినందుకు సంబరాలు నిర్వహించారు అ పార్టి శ్రేణులు. పార్టి జిల్లా కార్యాలయంలో  బుదవారం సంబరాలు నిర్వహించి మిఠాయి లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు.  అనంతరం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం పాలాభిషేకం నిర్వహించి ఆ తరువాత టపాసులు కాల్చి నాయకులు కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా మాజీ నూడా చైర్మన్...