స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి
ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులు పంపిణీ చేయాలి జుక్కల్, బతుకమ్మ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవాలని పిట్లం మండలం లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే తెలిపారు. కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ వార్డుమెంబర్ పదవులను కైవసం చేసుకోవాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకే టిక్కెట్లు వస్తాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, కష్టపడి పనిచేస్తే. బి...