వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుకు బీఆర్‌ఎస్‌ వ్యతిరేకం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత   బాన్సువాడ, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లును బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం బాన్సువాడలోని బక్రాన్  బీడీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మైనారిటీలకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా మీ తరుఫున కొట్లాడడానికి బీఆర్‌ఎస్‌ పార్టీ ముందుంటుందని అన్నారు. రాష్ట్రంలో అన్ని...