బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన

శాసనమండలి ఆవరణలో "అప్పులు ఘనం – అభివృద్ధి శూన్యం" అంటూ ప్లకార్డుల ప్రదర్శన వెబ్ న్యూస్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై  శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్నంగా నిరసన చేపట్టారు.   "అప్పులు ఘనం – అభివృద్ధి శూన్యం" అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.  "అప్పులు ఆకాశంలో – అభివృద్ధి పాతాళంలో" అంటూ నినాదాలు చేశారు. రూ. 1.58 లక్షల కోట్ల అప్పు చేసి ఎంతమంది మహిళలకు రూ. 2,500, ఎంతమంది వృద్ధులకు రూ. 4,000 పెన్షన్, ఎంత మంది ఆడపిల్లలకు స్కూటీలు,...