బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వెంటనే రాజీనామా చేయాలి

  . . . కేసీఆర్ క్షమాపణ చెప్పాలి    . . కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ డిమాండ్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ ఎస్ ఎమ్మెల్సీతాతా మధు వెంటనే రాజీనామా చేయాలని కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ జిల్లా కాంగ్రెస్ భవన్ లో   విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన...