అమరవీరుల స్థూపానికి నివాళ్ళర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
వెబ్ డెస్క్, బతుకమ్మ : వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గన్ పార్కులోని అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి సోమవారం నివాళులు అర్పించారు. ఆరు గ్యారంటీలు,420 హామీల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులైనా ఆ హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందంటూ నిరసన వ్యక్తం చేశారు. [caption id="attachment_95200" align="alignnone" width="696"] BRS MLAs paid tribute at the Martyrs' Memorial.[/caption]