Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 10:08 am Posted by : ramakrishna

అమరవీరుల స్థూపానికి నివాళ్ళర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గన్ పార్కులోని అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి సోమవారం నివాళులు అర్పించారు. ఆరు గ్యారంటీలు,420 హామీల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులైనా ఆ హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందంటూ నిరసన వ్యక్తం చేశారు.

BRS MLAs paid tribute at the Martyrs' Memorial.
BRS MLAs paid tribute at the Martyrs’ Memorial.