అసెంబ్లీ సమావేశాలకు నల్లటీషర్టులు ధరించిన హాజరైన బీఆర్ఎస్

  . . . అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులు . . . ఎమ్మెల్యేరెు అరెస్ట్ వెబ్ డెస్క్, బతుకమ్మ : అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీషర్ట్ లు ధరించి అసెంబ్లీలోకి రావడంపై పోలీసుల అభ్యంతరం వ్యక్తం చేశారు.  అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.దీంతో ఎమ్మెల్యేలు హరీష్ రావు, అనిల్ జాద్ లు టీషర్ట్ విప్పి బనియన్‌తో అసెంబ్లీ గేటు ముందు నిరసన...