Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 September 2024, 4:42 pm Posted by : ramakrishna

ఎస్సై, తహసీల్దార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నాయకులు

రుద్రూర్,  బతుకమ్మ : రుద్రూర్ మండలానికి నూతనంగా వచ్చిన తహసీల్దార్ తారాబాయి, నూతన ఎస్సై సాయన్నను శుక్రవారం మండల బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ఇంచార్జ్ గాండ్ల మధు, మండల నాయకులు మేరాజ్, సాయికిరణ్, నీరడి సాయిలు, హరీష్, మతిన్ సాయగౌడ్ తదితరులు పాల్గొన్నారు.