అవినీతిలో కురుకుపోయిన బిఆర్ఎస్ నేతలను రప రఫ్పా జైలులో వేయాలి
. . . సీఎం రేవంత్ ఉదయం బెదిరించి సాయంత్రం సంచులు తీసుకుంటుంటే పార్టికి పుట్టగతులు ఉండవు . . . పోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని మొదట కోరింది నేనే . . . జాతీయ పసుపు బోర్డు కార్యాలయం కేంద్రహోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభం . . . నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ , బతుకమ్మ: దేశంలోనే అత్యంత అవినీతిలో కురుకుపోయిన బిఆర్ఎస్ పార్టి నాయకులను వీపులో గుప్ప గుప్పా...