ఇల్లు కూలిన నిరుపేద కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల అండ
. . . నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న బీఆర్ఎస్ నాయకులు . . . ఇల్లు కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక సాయం, బియ్యం పంపిణీ బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో 4 వ వార్డు ఇస్లాంపురా కాలనీలో నివసిస్తున్న ఓ నిరుపేద కుటుంబం ఉంటున్న ఇల్లు అకస్మాత్తుగా కూలిపోవడంతో వారు నిరాశ్రయులయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించినప్పటికీ, ఇంట్లోని సామగ్రి ధ్వంసమై కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం తలదాచుకునే...