బాధితులకు బీఆర్ఎస్ నాయకుల సహాయం
బతుకమ్మ, కోటగిరి : గత వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాల వల్ల కోటగిరి మండల కేంద్రంలో నేల కూలిన ఇళ్లను శనివారం టిఆర్ఎస్ నేతలు పరిశీలించారు. గంగపుత్ర కాలనీలో నేల కూలిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు ఇల్లు నేలకూలి అద్దె ఇంట్లో ఉంటున్న పల్లికొండ సాయిలు అనిత దంపతులకు నగదును అందజేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలాచూస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ అధికారులకు పంచాయతీ అధికారులకు ఇల్లు నేల కూలిన విషయాన్ని సమాచారమిచ్చి లిఖిత పూర్వకంగా వినతి పత్రం సమర్పించారు. అనంతరం...