ఎస్ఐఆర్ లో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు

  బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణంలోని 218వ బూత్‌లో శుక్రవారం ఎస్ఐఆర్ ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకుడు ఇషాక్ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయడం, ఓటరు వివరాల్లోని తప్పులను సవరించడం, చిరునామా మార్పులు, ఇతర వివరాలను నవీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఓటరు నమోదు అత్యంత కీలకమని...