బీసీ ధర్నాకు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు
వేల్పూర్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అమలు చేస్తామని చెప్పిన బీ సీ లకు 42 శాతం రిజర్వేషన్ అధికారంలోకి వచ్చాక 6 నెలల్లో కల్పిస్తామని చెప్పి కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ, బీసీలకు స్లాబ్ ప్లాన్ కింద కేటాయిస్తామన్నా రూ. 2వేలకోట్ల నిధులు ఎవని ప్రభుత్వాన్ని నిలదీస్తూ అందుకు నిరసనగా బీసీ ప్రతినిధుల ఫోరమ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న చలో హైదరాబాద్, బీసీ ధర్నాకు వేల్పూర్ మండల బీయర్ యస్ బీ సీ బీయర్ యస్ విభాగం ప్రజా...