కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

  ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలంలో బంజారా గ్రామ పంచాయతీకి చెందిన బీఆర్ఎస్ సర్పంచ్ సురేష్ నాయక్, మెల్లకుంట తాండా గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, మెల్లకుంట తాండా గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ నాయక్ తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన నాయకులు...