కాళేశ్వరం సందర్శన లో బిఆర్ఎస్ నేతల అడ్డగింత
. . . పెంబర్తి వద్ద కేటీఆర్ ను అడ్డుకున్న పోలీసులు . . . జిల్లా లలో బిఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు వెబ్ డెస్క్ , బతుకమ్మ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు బిఆర్ఎస్ నాయకులకు అడ్డంకులు తప్పడం లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు బయలుదేరిన గులాబి నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి కన్నేపల్లి కి బయలు దేరిన మాజీ మంత్రి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక...