బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా అణచి వేత చర్యలు
. . . కాంగ్రెస్ అనుబంధ సంస్థగా మారిన పోలీసు శాఖ . . . బీఆర్ఎస్ అభ్యర్థులకు క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా పోలీసుల కొర్రీలు . . . కాంగ్రెస్ లో చేరమని బీఆర్ఎస్ నేత లకు బెదిరింపులు . . . పోలీసుల తీరును నిరసిస్తూ ఆర్మూర్ ఏసీపీ ఆఫీసు ఎదుట ధర్నా ఆర్మూర్, బతుకమ్మ : మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా బీఆర్ఎస్ గెలుపు ను అడ్డుకోవాలని ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ...