బిఎస్పీ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకుడు సంతోష్ కురుమ

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని  కంఠెశ్వర్ బైపాస్ లో గల బిఎస్పీ పార్టీ జిల్లా కార్యాలయంలో బోధన్ నియోజకవర్గానికి చెందిన యువనేత సిరివెసు సంతోష్ బిఎస్పీ పార్టీ సెంట్రల్ కో ఆర్డినేటర్ నిషాని రాంచంద్రం, రాష్ట్ర కార్యదర్శి గైని గంగాధర్, రాష్ట్ర ఈసీ మెంబెర్ నీరడి ఈశ్వర్, జిల్లా అధ్యక్షులు సింగడే పాండు గార్ల ఆధ్వర్యంలో బిఎస్పీ ఖండువ వేసి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్బంగా సంతోష్ కురుమ మాట్లాడుతూ బహుజనుల రాజ్యాధికారం బహుజన సమాజ్ పార్టీ తోనే సాధ్యమని...