బీజేపీ కి చెందిన దంపతుల పై బిఆర్ఎస్ నేత దాడి
. . . బాధితులను పరామర్శించిన డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి.. కమ్మర్పల్లి,బతుకమ్మ : కమ్మర్ పల్లి మండలంలోని ఇనాయత్నగర్ గ్రామానికి చెందిన బీజేపీ కమ్మర్పల్లి మండల ఉపాధ్యక్షుడు రవి, ఆయన భార్యపై అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు తీవ్రంగా దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు రావడంతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి బాధిత దంపతుల ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆర్మూర్ ఏసీపీని కలిసి ఘటనపై ఫిర్యాదు చేశారు....