ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ కీలక సమావేశం

  ఎర్రవెల్లి, బతుకమ్మ :   ఎర్రవెల్లిలోని నివాసంలో కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక సమావేశం ప్రారంభమైంది. పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీ ఇన్‌ఛార్జుల నియామకం వంటి ముఖ్య అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. టి. రామా రావు తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ, మండలి పక్షాల ఉప నాయకులు హాజరయ్యారు. అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా...