దళితులను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్
పాత డిజైన్ ప్రకారం మంచిప్ప ప్రాజెక్టు పనులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మోపాల్, బతుకమ్మ : గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం దళితులను మోసం చేసిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి చేస్తానని కెసిఆర్ ప్రతి సభలో చెప్పాడని, గతం 2014లో గెలిచిన తర్వాత కెసిఆర్ సిఎం అయ్యాడని, పూర్తిగా దళితులు మోసం చేశారని అన్నారు. కామారెడ్డి జిల్లాలో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత...