బీఆర్ఎస్ ది తప్పుడు ప్రచారం
. చట్టానికి లోబడే హైడ్రా పని చేస్తోంది . మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: అధికారంలో ఉన్న పదేళ్లలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయని బీఆర్ ఎస్ ప్రజల కోసం పని చేస్తున్న కాంగ్రెస్ ను విమర్శించడం విడ్డూరంగా ఉందని, ఆ పార్టీ నాయకుడు తప్పుడు ప్రచారంచేస్తున్నారని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీ, హైడ్రా అంశాల్లో బీ ఆర్ ఎస్ నాయకులు...