బీఆర్ఎస్ వాళ్లే బెటర్
. ఎమ్మెల్యేల 15 నెలల పనితీరుపై పీపుల్స్ పల్స్ – సౌత్ ఫస్ట్ వెబ్ సైట్ సర్వే . టాప్ టెన్ లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు మొదటి స్థానం . ద్వితీయ స్థానంలో కేసీఆర్.. మూడో స్థానంలో శ్రీధర్ బాబు . నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఐదో స్థానం . పదో స్థానంలో కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ . టాప్ టెన్ లో ఐదుగురు బీఆర్ఎస్.. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ...