బీఆర్ఎస్ నిఖార్సయిన పార్టీ

సీఎం రేవంత్ పై ప్రజలు తిరగబడుతున్నారు ఏడాది పాలనలోనే ప్రజలు తిట్ల పురాణం అందుకున్నారు మాజీ మంత్రి, ఎమ్మల్యే ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీఆర్ఎస్ నిఖార్సయిన పార్టీ అని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం రేవంత్ పై ప్రజలు తిరగబడుతున్నారని అన్నారు. ఏడాది పాలనలోనే ప్రజలు తిట్ల పురాణం అందుకున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి...