తెలంగాణ ప్రజల కోసం ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్

. రానే రాదనుకున్న తెలంగాణను కేసీఆర్ తీసుకొచ్చారు . దేశంలోనే రాష్ర్టాన్నిమొదటిస్థానంలో నిలిపారు . విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కామారెడ్డి, బతుకమ్మ: తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ ఆవిర్భవించిందని, రానేరాదనుకున్న తెలంగాణను కేసీఆఱ్ తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 27న చలో వరంగల్ సభకు కామారెడ్డి జిల్లాలోని...