బాన్సువాడ ఆసుపత్రి ఎదుట బిఆర్ఎస్ ధర్నా

  . . . మాత శిశు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం పై   నిరసన . . . సిజేరియన్ ఆపరేషన్ ల వికటించిన ఘటన లో బాధ్యులపై చర్యలకు డిమాండ్ బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మాత శిశు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింతలు ఇబ్బందులు పడుతున్నారని మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ ఖలీల్ మాట్లాడుతూ గత శుక్రవారం, శనివారం పదిమంది గర్భిణీలకు సిజేరియన్ ఆపరేషన్ చేశారని చెప్పారు. వారిలో ఐదుగురు బాలింతలు ఆపరేషన్...