బీఆర్ఎస్ బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేసింది

. రాజ్యసభ, శాసన మండలి సభ్యత్వాలతోపాటు ఎన్నో ఉన్నత పదవులు ఇచ్చాం . పదేళ్లలో బీసీల కోసం రూ.55వేల కోట్లు ఖర్చు చేశాం . కులవృత్తులను బలోపేతం చేస్తే కొందరు ఎగతాళి చేశారు . ఈ పదిహేను నెలల్లో కులవృత్తులు కుదేలయ్యాయి . బీసీ రౌండ్ టేబుల్ సమేవశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కామారెడ్డి, బతుకమ్మ: బీసీ నాయకత్వాన్ని తమ పార్టీ బీఆర్ఎస్ బలోపేతం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి , యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో బీసీ...