ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లు
ఎల్లారెడ్డిలో బిఆర్ఎస్ కు షాక్ . . .ఎల్లారెడ్డి బల్ధియాపై కాంగ్రెస్ జండా.. బతుకమ్మ, ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బల్ధియా కు చెందిన బిఆర్ఎస్ పార్టి కౌన్సిలర్ లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం ఎమ్మెల్యే మదన్ మోహన్ అధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టికి చెందిన 8 మంది కౌన్సిలర్ కాంగ్రెస్ లో చేరారు. వారికి ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎల్లారెడ్డి బల్ధియాలో 12 మంది కౌన్సిలర్ లకు గాను ఇదివరకే మాజీ చైర్మెన్ కుడుముల...